రెంజల్ ఇన్చార్జి ఎంపీడీవో గా హెచ్ శ్రీనివాస్..

H Srinivas as MPDO in charge of Renjal..నవతెలంగాణ – రెంజల్ 

రెంజల్ మండలం ఇన్చార్జి ఎంపీడీవో గా  సూపర్డెంట్ హెచ్. శ్రీనివాస్ సోమవారం బాధ్యతలను చేపట్టారు. రెంజల్ ఎంపీడీవో వెంకటేష్ జాదవ్, రిస్క్ బేసిడ్ ఇంటర్నల్ ఆడిట్ అదిలాబాద్ జిల్లాకు వెళ్లగా ఆయన స్థానంలో ఇంచార్జ్ ఎంపీ డి ఓ గా బాధ్యతలను తీసుకున్నారు. సోషల్ ఆడిట్ సుమారు పది రోజుల పాటు కొనసాగుతూ ఉండడంతో ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు.