నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ : రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం హుస్నాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఎమ్మెల్యేగా గెలిచి నూతనంగా మంత్రి పదవి బాధ్యతలు స్వీకరించిన మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.