నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గాంధీ భవన్ లో గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.