ఈటెల రాజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు బీజేపీ మండల నాయకులు

నవతెలంగాణ – తొగుట 
మాజీమంత్రి ఈటెల రాజేందర్ కు జన్మదిన శుభా కాంక్షలు బీజేపీ మండల నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ముదిరాజ్ ముద్దు బిడ్డ తెలంగాణ ఉద్యమకారులు మాజీమంత్రి ఈటెల రాజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి విభీషన్ రెడ్డి, మండల అధ్యక్షుడు చిక్కుడు చంద్రం, మండ ల నాయకులు స్వామి రెడ్డి, నరేందర్, నర్సింలు తదితరులు ఉన్నారు.