ఘనంగా ఎం ప్రభాకర్ జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్
కోఠి డిఎంహెచ్ఎస్ యూనిట్ టీఎన్ జీ ఓ అధ్యక్షులు ఎం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయనకు పూల మాల అందించి శుభాకాంక్షలు తెలిపిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డిహెచ్) డాక్టర్ శ్రీనివాస్ రావు. యూనిట్ నాయకులు క్రాంతి కిరణ్, హరి, చక్రధర్, ప్రభాకర్ ఉద్యోగులు తదితరులు.