ఘనంగా మన్నెం రంజిత్ యాదవ్ జన్మదిన వేడుకలు

Happy birthday to Ranjit Yadavనవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలంలో బిజెపి రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్ యాదవ్  పుట్టినరోజు శుక్రవారం బీ జేపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా  బిజెపి నాయకులు కుంటిగొర్ల రాజశేఖర్  ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్ల పంపిణీ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ పాల్తి శంకర్ నాయక్, బిజెపి సీనియర్ నాయకులు చిట్టిమల్ల సరేష్, పెద్దవూర మండల ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన ఆంజనేయులు, బీజేవైఎం యువ మోర్చా  మండల అధ్యక్షుడు ఖమ్మంపాటి రవి,  బూత్ అధ్యక్షుడు ఈట ప్రభాకర్,  నాయకులు తరి పెద్ద నాగయ్య, ఎస్టీ మోర్చా పెద్దవూర మండల ఉపాధ్యక్షుడు దేగావత్ జగన్ నాయక్, కోమల వెంకట్, పల్లెబోయిన రవిందర్, యాదాల యాదయ్య, ఈరబోయిన రమేష్, ఆంగోతు సేవా నాయక్,  రామవాత్ సుమన్ నాయక్, తరి చిన నాగయ్య, ఈరబోయిన లక్ష్మయ్య, మన్నెం మల్లేష్, బాణావత్ సాయి, శ్రీను, రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.