ఘనంగా రిపబ్లిక్ డే దినోత్సవం..

Happy Republic Day..నవతెలంగాణ – నాగిరెడ్డి పెట్
రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని ఆదివారం రోజు మండల కేంద్రంలో గల తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ప్రభాకర్ చారి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మల్లారెడ్డి, ఆయా గ్రామాలలో గల గ్రామపంచాయతీలలో పంచాయితీ కార్యదర్శులు పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.