
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ఉపాధ్యాయులందరూ తమ వృత్తి పట్ల నిబద్ధతగా మేలుగాలని, ప్రతి విద్యార్థిని తన సొంత సంతానంలా భావించి వారి ఆలోచన విధానంను తెలుసుకొని మసులుకోవాలని ఏ విధంగానైనా విద్యార్థికి లాభం చేకూరేలా చేయాలని ఉపాధ్యాయులు తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు ప్రేమ్ లాల్ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా కోరారు. ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.