జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు: బీబీ పాటిల్

నవతెలంగాణ – మద్నూర్

10 సంవత్సరాల కాలంగా జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి ఎంపీగా కొనసాగుతున్న బీబీ పాటిల్ ఉగాది నూతన సంవత్సరం సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.