ఘనంగా హరితోత్సవం…

నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి, ఇందల్ వాయి మండల కేంద్రలతో పాటు ఆయా గ్రామాలు, డిచ్ పల్లి మండలం నడిపల్లి నర్సరీ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా హరితోత్సవం లో మొక్కలు నాటుతున్న ఎంపిడివో గోపిబాబు, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి, యానాం పల్లి సెక్షన్ అధకారి  బాబురావు , ఎస్ ఐ కచ్చకాయల గణేష్,ఇతర  అధికారులు, సిబ్బంది కలిసి మొక్కలను నాటారు.