రూ. 50,000 కోట్లు దాటిని హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్

నవతెలంగాణ – హైదరాబాద్: హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్) లో భాగంగా పని చేస్తున్న అత్యంత వేగంగా దిగ్గజ పెన్షన్ ఫండ్ మేనేజర్…. మే 15, 2023 నాటికి తన ఆధ్వర్యంలో అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) నిధుల విషయంలో రూ. 50,000 కోట్ల మైలురాయిని అధిగమించింది. 2023లో ప్రారంభించినప్పటి నుంచి, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి పూర్తి సబ్సిడరీ అిన కంపెనీ, అత్యంత వేగంతో అభివృద్ధి సాధింది (కింది టేబుల్ చూడండి.) 33 నెలల కాలంలో ఏయూఎం పరిమాణం 400 శాతం పెరిగి, జూలై 2020లో సాధించి రూ. 10,000 కోట్ల నుంచి భారీగా వృద్ధి సాధించింది. హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ అనేది ఇండియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దిగ్గజ పెన్షన్ మేనేజర్, ఇది రిటైల్ మరియు కార్పొరేట్ ఎన్‌పీఎస్ విభాగాలలో, అత్యధిక సబ్‌స్క్రైబర్స్ సంఖ్యvg (1 మే 2023 నాటికి 15,00,000+) కలిగి ఉంది. ఈ మైలురాయిని అందుకోవడంపై మాట్లాడుతూ, హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన శ్రీరామ్ అయ్యర్, “ఇది మాకు చాలా గర్వకారణమైన సమయం. రూ.50,000 కోట్లు ఏయూఎం మైలురాయిని దాటినందుకు మేము సంతోషిస్తున్నాము, అలాగే ఇది మా బలమైన ఉనికిని ధృవీకరిస్తుంది. మేము ఈ సంవత్సరం పది (10) సంవత్సరాల వ్యాపారాన్ని పూర్తి చేసుకుంటూ ఉండడంతో, ఈ విజయం మరింత ముఖ్యమైనది. ఈ మైలురాయి మా గౌరవనీయమైన చందాదారులు మా సంస్థపై ఉంచిన నమ్మకానికి ప్రతిబింబం. మా సబ్‌స్క్రైబర్‌లు, కార్పొరేట్ పార్టనర్స్, పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (పీఓపీలు) మరియు డిస్ట్రిబ్యూటర్స్ మాపై చూపిన విశ్వాసం, నమ్మకానికి మరియు కంపెనీని సంవత్సరాలుగా ఎదగడానికి సహకరించినందుకు మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పని చేసే ప్రతి వ్యక్తికి పదవీ విరమణ తర్వాత తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి ఒక మార్గం అవసరం. రిటైర్మెంట్ ప్రణాళిక ప్రక్రియలో ఆర్థిక ఉత్పత్తిగా ఎన్‌పీఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఉన్నతమైన రాబడి, ఆకర్షణీయమైన పన్ను ప్రయోజనాలు ఇంకా తక్కువ ఛార్జీలు అనేవి కస్టమర్లు పెరగడానికి దోహదం చేస్తాయి. మా ఏయూఎం స్థాయి థ్రెషోల్డ్ రూ. 50,000 కోట్లు కావడంతో, మా సబ్‌స్క్రైబర్‌ల కోసం ప్రభావిత ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జెస్ మరింత తగ్గుతాయి, దీనితో ప్రొడక్ట్ మరింత అందుబాటులో లభిస్తుంది. ఎక్కువ మంది భారతీయులు ఈ ఉత్పత్తిని ఎంపిక చేసుకుంటారని, తద్వారా వారి బంగారు సంవత్సరాలను సురక్షితంగా ఉంచుకుంటారని ఆశిస్తున్నాను,” అని అన్నారు. మనీ టుడే ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్‌కి… 2019 నుంచి 2022 వరుసగా 3 సంవత్సరాల పాటు ‘బెస్ట్ పెర్ఫామింగ్ పీఎఫ్ఎం’ అవార్డ్ అందుకుంది.

Spread the love
Latest updates news (2024-07-07 07:13):

do potatoes spike zWt blood sugar for everyone | normal fasting blood yWK sugar level canada | saxenda lowers EeR blood sugar | SRE how long does it take to reduce blood sugar levels | finger 1Bb stick blood sugar normal range | blood sugar level 163 after dinner hOl | will coconut 0la oil raise your blood sugar | how much will 1 VCB unit of insulin lower blood sugar | blood sugar monitor zx9 reviews | what do they look for in blood K9f sugar blood test | how to call muscle spasms low blood sugar 9In | excessive sugar in bmn the blood is | what is E7g the average blood sugar for a diabetic | Iu8 describe how low blood sugar feels | fzn what is the recommended blood sugar level | can you get a headache from low bt5 blood sugar | fruit for rEd high blood sugar | blood K2U sugar levels normal range pregnancy | bacon blood sugar cbd cream | blood sugar after iOW eating cake | will elevated blood sugar increase white blood cells 7jr | wait after 0pO eating to check blood sugar | what is acceptable sugar fp5 level in blood | what is the normal blood sugar wUX level when pregnant | why is 7D0 blood sugar high first thing in morning | sxR can cbd gummies raise your blood sugar | fasting blood sugar 137 SVc on metformin for years | what should your blood sugar N4h be 8 hours after eating | low As1 blood sugar polycystic ovarian syndrome | what is normal blood p3L sugar right after eating | how nHm to check blood sugar without finger prick | keto blood sugar T0q tester | does eating fruit make your GKo blood sugar go up | normal blood sugar levels for Its children | what time of day is blood D9e sugar normally lowest | what is x0s a dangerous blood sugar | what is considered high fUs level of blood sugar | XfK my fasting blood sugar is 243 | blood sugar level 421 AjF mg | 67 blood OKb sugar level | what makes 7KV blood sugar go up overnight | free blood sugar nWn test kit | V7t grits and blood sugar | what is an unsafe blood sugar level is 280 qgn | sex reduces blood 9Rh sugar | wheat Tnw spikes blood sugar | do plantains spike blood 2Ob sugar | blood YF4 sugar balance diet | fiber help QcH blood sugar | fjV 90 fasting blood sugar