– బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామ సర్పంచ్ చింతకుంట్ల యాకన్న
నవతెలంగాణ:నెల్లికుదురు:మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నేతలు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించినట్లు ఆ గ్రామ సర్పంచ్ చింతకుంట్ల యాకన్న గ్రామ పార్టీ అధ్యక్షుడు బొల్లు మురళి మండల నాయకుడు బొల్లులింగమూర్తి తెలిపారు మండలంలోని బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామం నుండి సుమారు 50 బండ్లు 150 మంది తో గ్రామంలో ర్యాలీ నిర్వహించి మండల కేంద్రం మీదుగా జిల్లా కేంద్రానికి బయలుదేరి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ ఎస్ పార్టీ వైద్య ఆరోగ్య శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు రోడ్డు షో కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా గ్రామంలోని కార్యకర్తలం బైక్ ర్యాలీగా బయలుదేరి జిల్లా కేంద్రంలో నిర్వహించే రోడ్ షోకు బయలుదేరమని అన్నారు శంకర్ నాయక్ గెలుపు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి గడపగడపకు చేరే విధంగా కృషిచేసి రైతులను ఆర్థికంగా ఆదుకున్నటువంటి ప్రభుత్వానికి అండగా ఉండాలని ఉద్దేశంతో ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిర యాకాంతం గౌడు మాదగాని సోమయ్య నోముల వెంకన్న తాళ్ల వెంకటరెడ్డి గుగులోతు రమేష్ పిడుగు యాకన్న పిడుగు వీరభద్రం రుద్రారపు రవి వేములకొండ ఉమేష్ రాపాక ప్రవీణ్ అజీమ్ చింతకుంట్ల వెంకట నర్సు ఏర్పుల మల్లయ్య జిల్లా పరశురాములు పెరుమాళ్ళ క్రాంతి కుమార్ పిట్టల యుగేందర్ పిట్టల రాజు అసోద కార్తీక్ బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు