నవతెలంగాణ – ఓయూ
నూతన సంవత్సరం సందర్భంగా మంగళవారం రాత్రి నల్లకుంట ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో హబ్సిగూడ, తార్నాక స్మార్ట్ బజార్ వద్ద రెండు చెకింగ్ పాయింట్స్ లాలో 60 మందిని డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టు పడ్డారని ఇన్స్పెక్టర్ డి.రాంబాబు పేర్కొన్నారు. ఇక చిలకల గూడ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు చెకింగ్ పాయింట్స్ వద్ద 40 డ్రంకెన్ డ్రైవ్ కేసులతో పాటుగా ,95 స్పీడ్ గన్ కేసులు నమోదయ్యాయి అని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సి.యచ్.శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈస్ట్ జోన్ పరిధిలో ఎక్కువ మొత్తంలో నల్లకుంట ట్రాఫిక్ పీఎస్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇరు పోలీసు స్టేషన్స్ ఇన్స్పెక్టర్స్,ఉన్నత అధికారులు, పోలీసులు బుధవారం తెల్లవారుజామున 3 గంటల వరకు విధులు నిర్వహించారు..