నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: ఎస్సీల వర్గీకరణ రిజర్వేషన్ల కోసం 11 నవంబర్ నాడు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో విశ్వరూప మహాసభ జరుగుతుందని తెలిపారు.మహాసభకు సంబంధించిన కరపత్రాలను పంతంగి గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బోయ లింగస్వామి మాదిగ సోమవారం కరపత్రాలను విడుదల చేశారు.విశ్వరూప మహాసభకు ముఖ్యఅతిథిగా భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ వస్తున్నారని ఆయన తెలిపారు.ప్రతి ఇంటి నుండి మాదిగ జాతి బిడ్డలు విశ్వరూప మహాసభకు తరలిరావాలని బోయ లింగస్వామి మాదిగ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భీమనపల్లి శివకుమార్,బోయ ఆనంద్,నిరంజన్, తూర్పుంటి వంశీ,రాఘవేందర్, జోసెఫ్,పవన్,అఖిల్, కార్తీక్,సృజన్,ప్రకాష్,శివకుమా