హలో మాల …చలో హైదరాబాద్

– విజయవంతం చేయాలి మండల కన్వీనర్ పోచయ్య
నవతెలంగాణ మల్హర్ రావు
హలొ మాల. చలో హైదరాబాద్ కార్యక్రమానమి విజయవంతంగ చేయాలని మండల కన్వీనర్ పసుల పోచయ్య సోమవారం పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడారు డిసెంబర్ 1న మాల సింహగర్జనకు మాల సోదరా సోదరిమణులంతా సద్ది నీళ్లు పట్టుకుని మాల జాతి అన్యుయతి ఒకే మాల నినాదం ఓకే రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జాతి బలగం బలం చూపెట్టే విధంగా చాటి చెప్పాలన్నారు.వళ్ళెం కుంటలో తలపెట్టినటువంటి మాల కూడలిలో ఆలల నినాదాలతో పాటు మాల జనసాంద్రత తలపెట్టే విధంగా నినాదాలు చేశారు.ఇందులో భాగంగా మాల పెద్దలు అమ్మలు అక్కలు యువకులు పిల్లలు పెద్ద ఎత్తున అందరూ ఎముకలు కొరికే చ లీ లెక్కచేయకుండా మాల హక్కుల పరిరక్షణలో భాగంగా మాల జాతి హక్కులను చాటి చెప్పే విధంగా జరుపుకోవడం జరిగింది వక్తలు జయశంకర్ జిల్లా కన్వీనర్ ముద్దబల్ల భాస్కర్ భార్గవ్ బుద్దిస్ట్ జిల్లా కన్వీనర్ బుర్రి శివరాజు సింగరేణి ఎంప్లాయిస్ ఉద్యోగస్తులు శ్యామ్ పిల్లి కృష్ణ తదితరులు మాల జాతి అహోణ్యతి పెంచే విధంగా రాజ్యాంగ పరంగా వర్గీకరణ జరుగుతే రాష్ట్రాల అధికారం రాజ్యాంగ విరుద్ధమని పార్లమెంట్ పంట తరహాలో జనగణన ఆధారంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.అగ్రవర్ణ రాజకీయ పార్టీ నాయకులు దళితులు దళితులు కలిసి ఉంటే రాజ్యాధికారం దళితులకు దక్కుతద వ్యభిచార నియంత ని కుటిల నీచ రాజకీయ వ్యభిచారి నియంత ఆలోచనతో విభజించు అన్న నినాదాన్ని కుట్ర పూర్తయిన ఆలోచన విధానాలతో తెర తీయడం జరిగిందన్నారు.అందులో భాగంగా నరేంద్ర మోడీ నారా చంద్రబాబు నాయుడు వివిధ కుటిల రాజకీయాలకు అంకురార్పణ చేసుకుంటూ తమ జాతి ఔన్నతి కొరకు ఒక్కొక్కడు శక్తివంతం లేకుంట దళిత జాతులను విభజించాలనే కుట్రలతో వారు మరోసారి బయటపడడం జరిగిందన్నారు.