నవతెలంగాణ-భిక్కనూర్ : నిరుపేద కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటానని కేవైసీఎస్ అధ్యక్షులు జోగిని రమేష్ తెలిపారు. మంగళవారం మండలంలో ని కాచాపూర్ గ్రామంలో పూరిగుడిసెలో ఉంటున్నారు వారి ఇబ్బందులను చూసి టర్పాలిన్ అందచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు శ్రీనివాస్ గౌడ్, రమేష్, లతీఫ్, లింగం, రహిప్ పాల్గొన్నారు.