అమేజాన్ ఫ్యాషన్ వింటర్ స్టోర్ తో ‘హర్ పల్ ఫ్యాషన్ బుల్’

నవతెలంగాణ బెంగళూరు: ఉష్ణోగ్రతలు పడిపోవడం వలన, వెచ్చదనం, సౌకర్యాలను ఎక్కువగా కోరుకుంటారు. అయితే ఫ్యాషన్ పోకడను నిర్వహించి మరియు ట్రెండ్ కు అనుగుణంగా ఉండటం కూడా అంతే ప్రధానం. మీ శీతాకాలం ఫ్యాషన్, సౌందర్య అవసరాలు గురించి శ్రద్ధవహించడానికి అమేజాన్ ఫ్యాషన్ తమ వింటర్ స్టోర్ దుస్తులు, సౌందర్యం, శీతాకాలానికి కావలసిన ఇతర వస్తువులకు చెందిన ప్రముఖ బ్రాండ్స్ తో  సిద్ధంగా ఉంది. ‘హర్ పల్ ఫ్యాషన్ బుల్’ గా ఉండండి మరియు శీతాకాలం మాయిశ్చరైజర్స్  విస్తృత శ్రేణి స్టైలిష్ హుడీస్, స్వెట్ షర్ట్స్, జాకెట్స్, మఫ్లర్స్, గ్లోవ్స్, బూట్స్, ఇంకా ఎన్నో వాటి నుండి ఎంచుకోండి. 40 +లక్షల స్టైల్స్,లెవీ, మార్క్స్ & స్పెన్సర్, అలెన్ సోల్లి, వీరో మోడా, మోచి, క్లార్క్స్, మెట్రో, నివియా, పాండ్స్ ఇంకా ఎన్నో  1200+ ప్రముఖ బ్రాండ్స్ యొక్క విస్తృతమైన కలక్షన్ నుండి ఎంచుకోండి.

స్టైల్, సౌకర్యం యొక్క ఆదర్సవంతమైన మిశ్రమాన్ని జోడించడానికి సీజన్ లో కొన్ని ప్రముఖ ఎంపికలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

మహిళలు కోసం

మార్క్స్ & స్పెన్సర్ కాటన్ రిచ్ క్రూ నెక్ స్వెట్ షర్ట్

మార్క్స్ అండ్ స్పెన్సర్ వారి గుడ్ మువ్ శ్రేణి నుండి ఈ స్పోర్టీ స్వెట్ షర్ట్ లో వెచ్చగా ఉండండి. దీనికి సైడ్ జేబులు ఉన్నాయి, మీరు ప్రయాణిస్తున్నప్పుడు అవసరమైన వాటిని సురక్షితంగా ఉంచడానికి పరిపూర్ణమైనది. బ్రష్డ్ కాటన్ – సమృద్ధిగా గల ఇన్నర్, రిబ్-నిట్ వివరాలు ఈ శీతాకాలంలో మిమ్మల్ని వెచ్చగా, స్టైలిష్ గా ఉంచుతాయి.

మీరు వీటిని కూడా ఇష్టపడవచ్చు:

Vero Moda Women’s Cotton Crew Neck Sweatshirt

ONLY Women Hooded Sweatshir

మోచీ విమెన్స్ బూట్స్

సౌకర్యం, సొగసుదనం పై శక్తివంతమైన దృష్టి కేంద్రీకరణతో, ఈ బూట్లను నిర్వహించడం సులభం. మీ శీతాకాలం వార్డ్ రోబ్ లో తప్పనిసరిగా ఉండాలి. బాగా అమరిన ఈ బూట్స్ యొక్క జత మీ క్లోజెట్ లో జీన్స్, స్వెటర్స్, డ్రెసెస్, లేదా జాగర్స్ ప్రతి దాన్ని నిరంతరంగా పూరిస్తుంది.

మీరు వీటిని కూడా ఇష్టపడవచ్చు:

Clarks Scene Zip Dark TAN L

Metro Women’s Leather Boots