
నూజివీడు సీడ్స్ నమ్మకమైన కంపెనీ అని మొగులయ్య అన్నారు అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో నూజివీడు సీడ్స్ లిమిటెడ్ నిర్వహించిన ‘మెగా ఫీల్డ్ విజిట్’ కార్యక్రమంలో మొగలయ్య పాల్గొని మాట్లాడుతూ రైతులు బాగుండాలంటే మంచి విత్తనాలు వాడాలని అధిక చలిని, ఎక్కువ ఎండను తట్టుకునే సామర్థ్యం వీటికి ఉంటుంది అని అన్నారు “సంధ్య” వరి విత్తనాలతో ఎకరానికి 45 బస్తాల వరకు దిగుబడి అన్నారు అనంతరం మేనేజర్ రాములు మాట్లాడుతుబరువైన విత్తనం, యాసంగిలోనూ కనిపించని తాలు కనిపించదు అని అన్నారు.ఇది చలితో పాటు అధిక వేడిని కూడా తట్టుకుంటుందని, యాసంగిలోనూ సాగు చేయొచ్చని అన్నారు. తాలుగింజ రాదని వెల్లడించారు. గింజ బరువు కూడా ఎక్కువగా ఉంటుందని, రైతుకు అదనపు లాభం వస్తుందన్నారు. ప్రజలు తినడానికి చాలా మంచి బియ్యం తయారవుతుందని అన్నారు.కార్యక్రమం లో నూజివీడు సీడ్స్ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ M సైదులు, మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ బాలకృష్ణ, నరసింహ, మార్కెటింగ్ ఆఫీసర్ సతీష్ కుమార్ రెడ్డి, ఇతర మార్కెటింగ్ సిబ్బంది, పంపిణీదార్లు ఈ స్థానిక, చుట్టుపక్కల ప్రాంతాల రైతులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.