
జుక్కల్ మండల నోడల్ అధికారీగా పెద్ద ఎడ్గి ప్రదాన ఉపాద్యాయుడు తిరుపతయ్య ను విద్యా శాఖ ఉత్తర్వులను గురువారం నాడు జారీచేయడం జర్గింది. ఈ సంధర్భంగా హెచ్ఎం తిరుపతయ్య మాట్లాడుతూ.. నోడల్ అధికారీగా ఎంపిక చేసినందుకు విద్యావ్వవస్థలోని సమస్యల పరిష్కారంతో పాటు ఉపాద్యాయుల క్రమశిక్షణ, విద్యార్థులకు విద్యనందించే విదానాలు, ఉపాద్యాయుల సమయ పాలన, నూతన విద్యావిదానం బోదన పైన దృష్టి సారించి మారుముల జుక్కల్ ప్రాంత పేద, బడుగు వర్గాల విద్యార్థుల విద్యనందించేందుకు కృషి చేస్తానని అభిప్రాయం వ్యక్తం చేసారు.