బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో ఘనంగా హోలీ సంబరాలు

నవతెలంగాణ- మల్హర్ రావు
మండలంలోని పెద్దతూoడ్ల గ్రామంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో సోమవారం ఘనంగా హొలీ సంబరాలు అంగరంవైభవంగా నిర్వహించినట్లుగా పాఠశాల కరస్పాండెంట్,ప్రిన్స్ పాల్ వాల శశిధర్ రావు తెలిపారు.ఈ సందర్భంగా చిన్నారులు ఒక్కరినొక్కరు రకరకాల రంగులు పూసుకున్నారు.అనంతరం నవ వసంతానికి స్వాగతం పలుకుతూ కేరింతలు కొట్టారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.