నవతెలంగాణ మక్లూర్: మండలంలో పలు గ్రామాల్లో హోళీ పండుగ గ్రామ కమిటీల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఒక్కరిపై ఒక్కర్ రంగులు పోసుకున్నారు. గ్రామాభివృద్ధి కమిటీల అధ్వర్యంలో వాహనాలతో ట్రాక్టర్లు ప్రధాన వైడుల గుండా తిరుగుతూ రంగులు చల్లారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.