జిల్లా పార్లమెంటు సభ్యునికి సన్మానం

నవతెలంగాణ- ఆర్మూర్  

పసుపు బోర్డ్ ప్రకటన రావడంతో బీజేపీ జిల్లా పార్టీ కార్యలయంలో ఆర్మూర్ బీజేపీ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి నియోజకవర్గ రైతులతో కలిసి సోమవారం ఎంపీ అరవింద్ నీ శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పసుపు బోర్డ్ కోసం మోడి ని ఒప్పించి కొన్ని దశాబ్దాల కాలను నెరవేర్చిన ఎంపీ అరవింద్ కు తెలంగాణ రైతులు పార్టీలకు అతీతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు అని పసుపు బోర్డ్ వల్ల రైతులకు ధర మరియు నిరుద్యోగ యువతకు ఉపాధి దొరకుతుంది అని మంగళవారం నేడు జరిగే ప్రధాని బహిరంగ సభ ను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.