రాష్ట్ర మార్క్ ఫైడ్ ఛైర్మన్ కు సన్మానం

నవతెలంగాణ – ఆర్మూర్  

జిల్లా సహకార బ్యాంక్ చే నిర్వహించబడిన, సమావేశంలో ఆసియాలోని ప్రసిద్ధిగాంచిన ఇఫ్కో ఫర్టిలైజర్ కంపెనీ డైరెక్టర్ గా ఎన్నుకోబడిన తర్వాత మొదటిసారిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ శ్రీ మార గంగారెడ్డి నీ బుధవారం ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమంలో  డీసీసీబీ ఛైర్మన్ శ్రీ కుంట రమేష్ రెడ్డి

డైరెక్టర్లు, సీఈఓ తదితరులు పాల్గొన్నారు.