
పట్టణం లోని వాకర్స్ అసోసియేషన్ తరఫున చైర్మన్ గా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ తెలంగాణ ప్రభుత్వం నియమాకం జరిగిన నందు న ఆత్మీయ సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో డా. కాంతయ్య రిటర్డ్ ఏ.డి. ఎనిమాల్ ఆస్బెన్దరి, గిరన్న, రాకేశ్, హరిబాబు, వేముల ప్రకాష్, బాస మోహన్, స్వామి, లింబాద్రి, చరణ్, లక్మి నారాయణ, సంజీవ్,పృథ్వి రాజ్, విద్యా సాగర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.