బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానం

Honored under the auspices of the BC Welfare Associationనవతెలంగాణ – ఆర్మూర్  

బీసీ సంక్షేమ సంఘం ఎన్ ఆర్ ఐ జక్రాన్ పల్లి మండల అధ్యక్షుడు జగడం రవి ఆదివారం పట్టణానికి చెందిన ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ సంఘం నాయకులు కోటపాటి నర్సింహా నాయుడు శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఇ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఎన్ ఆర్ .ఐ అధ్యక్షుడు బట్టు స్వామి , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాస శ్యామ్  తదితరులు పాల్గొన్నారు.