నవతెలంగాణ-మంగపేట
మండలంలోని తిమ్మంపేట బొడ్రాయి సమీపంలోని పెద్దారపు రాజుకు చెందిన పక్కా ఇళ్లు భారీ వర్షాలకు నేల కూలిందని బాదితుడు తెలిపాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు కురవడంతో ఇంటి గోడలు తడిసి కలినట్లు వాపోయాడు. కూలీ పనులు చేసుకుని జీవింతే తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాదితుడు కోరుతున్నారు.