నేషనల్ సైక్లింగ్ కు హుస్నాబాద్ వాసి ఎంపిక 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
ఈనెల  28,29,30  తేదీల్లో హర్యానాలో జరిగే నేషనల్ పోటీలకు హుస్నాబాద్ కు చెందిన కయ్యం లక్ష్మీనారాయణ మెన్ కేటగిరిలో నేషనల్ సైక్లింగ్ కు ఎంపిక అయినట్లు  తెలంగాణ సైక్లింగ్  అసోసియేషన్ నిర్వాహకులు, సిద్దిపేట జిల్లా సైక్లింగ్ కోచ్ కే సంజీవ్  తెలిపారు. నేషనల్ సైక్లింగ్ లక్ష్మీనారాయణ ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.