అందరికి అండగా నేనున్నాను

– అన్ని విధాలుగా ఆదుకుంటా
– అంత్యక్రియలకు భోజనాలు పంపించిన బుసిరెడ్డి పౌండేషన్
నవతెలంగాణ -పెద్దవూర
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్-బుసిరెడ్డి పాండురంగారెడ్డి  నేనున్నానంటూ భరోసా కల్పించడం అందరికీ మనోధైర్యం కల్పిస్తుంది.
అండగా నేనున్నాను, అన్నివిధాలగా ఆడుకుంటాను నల్గొండ జిల్లా  నాగార్జున సాగర్   నియోజకవర్గం పెద్దవూర మండలం పర్వేదుల గ్రామానికి చెందిన వల్లెపు వెంకులు ( 72 ) స్వర్గస్తులు మంగళవారం అయ్యారు. ఈ విషయం  తెలియజేయగానే ఆ కుటుంబానికి అండగా బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి అంత్యక్రియలు అనంతరందాదావు 100 మందికి భోజనాలు పంపించారు.ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి మన బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడు అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని  తెలిపారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించవలసినదిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.