పేదలకు అండగా ఉంటాను

– మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్
నవతెలంగాణ- నెల్లికుదురు
నిరుపేదలకు అండగా ఉంటానని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నోముల వెంకన్న భాగ్యమ్మ కూతురు లక్ష్మీప్రసన్నకు నూతన వస్త్రపూల పుష్పాలంకరణ కార్యక్రమానికి హాజరై ఆ పార్టీ సీనియర్ నాయకుడు మొహినుద్దీన్ సోదరుని కుమారుడు కోడలు వధూవరులను శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మి జడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యసం రమేష్ తొర్రూరు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కసరబోయిన విజయ్ యాదవ్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వార్డు నెంబర్ బొల్లు మురళి నాయకులు బొల్లు లింగమూర్తి పిడుగు యాకన్న రుద్రారపు రవి అజీమ్ అయ్యావుల వెంకటయ్య బుచ్చి రాములు మండల మీడియా ఇంచార్జి ఎడ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.