కేంద్రానికి ఐడీబీఐ బ్యాంక్‌ భారీ డివిడెండ్‌

IDBI Bank's huge dividend to the Centreన్యూఢిల్లీ : ఎల్‌ఐసీ, ప్రభుత్వ రంగంలోని ఐడీబీఐ బ్యాంక్‌ కేంద్రానికి భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)కు గాను రూ.488.98 కోట్ల విలువ చేసే చెక్కును ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రాకేష్‌ శర్మ ఇతర ఉన్నతాధికారులు అందజేశారు.