వాసవి క్లబ్ సౌజన్యంతో వృద్దులకు వస్త్రాలు అందజేస్తే

నవతెలంగాణ – అశ్వారావుపేట

సంక్రాంతిని పురస్కరించుకుని భోగి పండుగ సందర్భంగా ఆదివారం వాసవి క్లబ్ – ఆర్యవైశ్య సంఘం మండల కమిటీల సౌజన్యంతో స్థానిక అమ్మా సేవా సదనం వృద్ధులకు నూతన దుస్తులు(కండువాలు, చొక్కాలు, చీరలు) తీపి తినుబండారాలను పంపిణీ చేసారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ రీజనల్ సెక్రెటరీ భోగవల్లి రాంబాబు,మండల అద్యక్ష కార్యదర్శులు జల్లిపల్లి దేవరాజ్,రావి క్రింది కుమార్ రాజా,కోషాధికారి సత్యవరపు బాలగంగాధర్, ఆర్యవైశ్య ప్రమూఖులు కొణిజర్ల ఉమామహేశ్వరరావు, శీమకుర్తి శీను, జల్లిపల్లి గుప్తా, శీమకుర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు