
నిజామాబాద్ అర్బన్ పరిధిలోని లలితా మాల్ థియేటర్ సమీపంలో గల రైల్వే గేటును మూసేసిన అధికార పార్టీలు, నిత్యం కూలీలకు, చిన్న చిన్న వ్యాపారస్తులకు, తోపుడు బండి వ్యాపారస్తులకు మరియు ప్రజలందరూ ఉపయోగించే సులువైన మార్గాన్ని మూసేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వాలపై ధర్నాకు దిగిన వారికి మద్దతు తెలుపుతూ నిజామాబాద్ బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ ఇద్దరు 24గంటలలో రైల్వే గేటును తెరిపించకపోతే రాజనామా చెయ్యండి లేదా ప్రజలే రోడ్లెక్కి మిమ్మల్ని ఉద్యమాల పేరట తరిమికొడతారు అని హెచ్చరించిన కాంగ్రెస్ నాయకులు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, పేదవారి సమస్యలు తీర్చలేని ప్రజాప్రతినిధులు పదవులలో ఉండటం వృధా అని తక్షణమే పరిష్కరించండి లేదా రాజీనామా చెయ్యండి అని హెచ్చరించారు.