నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు అంతా చూచిరాతల మయంగా సాగుతుందని ప్రచారం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కస్తూర్బా గాంధీ, మహాత్మ జ్యోతిబాపూలే, గురుకుల కళాశాల విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతున్నట్లు సమాచారం. చివరి గంట సమయంలో కొందరు ఇన్విజిలేటర్ లే మాస్ కాపీయింగ్ కు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి పగలు కష్టపడి చదువుతున్న విద్యార్థులు మాస్ కాపీయింగ్ వలన నష్టపోతుని, ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుచున్నారు.