నవతెలంగాణ -నకిరేకల్: నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. చేనేత కార్మికుల మగ్గం.. తాపీ మేస్త్రీల తాపీ పట్టుకొని పని చేస్తూ ఓట్లను అభ్యర్థించారు తనను గెలిపిస్తే కష్టాలు గట్టేక్కిస్తానని హామీ ఇచ్చారు.