నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం బోర్గం గ్రామంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంతా ఆధ్వర్యంలో కిరణ్ అన్నకు విప్లవ జోహార్ లు అర్పించారు. ఆయన అనేక పోరాటాలు చేస్తూ , సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న ఆయన ప్రజాసేవనే ముఖ్యంగా ముందుకు సాగారన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో మృతి చెందిన కిరణన్న కు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో పుట్టి నడిపి నాగన్న, పార్వతి రాజేశ్వర్, ఎస్.కె నసీర్, రవి, సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.