
యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సంజయ్ తల్లారే. ఈ సందర్భంగా యు ఎస్ఎఫ్ఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సంజయ్ తల్లారే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్గం పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు, కేవలం విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించమంటే విద్యార్థుల నాయకులను అర్ధరాత్రి పూట పిల్లలకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం జరిగింది. ఈ ఆక్రమ అరెస్టుల వల్ల విద్యార్థి ఉద్యమాలను ఆపలేరని అయినా అన్నారు అదేవిధంగా ఇప్పటివరకు స్కాలర్షిప్ ఫీజు రిమాండ్మెంట్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు అదేవిధంగా కేవలం పత్రిక ప్రకటన వరకే సంక్షేమ హాస్టల్లో మరియు ప్రభుత్వ పాఠశాలలకు మేత్చార్జులు పెంచినమని పత్రిక ప్రకటన ఇవ్వడం కాదు దాని అమలు చేయాలని యు ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను అదే విధంగా ఎస్. డబ్ల్యూ పోస్టులను మరియు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను అదే విధంగా ఉమ్మడి జిల్లా లో ఉన్నటువంటి ఎంఈఓ మరియు డియో పోస్టులని వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం పెడతామని హామీ ఇచ్చిందని దాన్ని ఇప్పుడు కూడా అమలు చేయలేదని ఇప్పటికైనా అమలు చేయాలని కోరుతున్నామని చెప్పడం జరిగింది. విధారంగంలో ఉన్నటువంటి సమస్యలు కనుక పరిష్కరించకుంటే యు ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అక్రమ అరెస్టు అయిన వారిలో యుఎస్ఎఫ్ఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సంజయ్ తలరే, మంగేష్, చంద్రకాంత్, రాజు, సాయికుమార్ అరెస్ట్ కావడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాము మేధావులు విద్యార్థులు అందరూ కూడా ఈ అక్రమాలు ఖండించాలని యు ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం తరఫున కోరుతున్నాం.