320 ట్రాక్టర్ల అక్రమ ఇసుక వేలం పాట..

నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలంలోని నీలా గ్రామ శివారులో  320 ట్రాక్టర్ల అక్రమ ఇసుక డంపులను సీజ్ చేశామని, పట్టి ఇసుక ను గనులు భూగర్భ శాకా అధికారుల సమక్షంలో ఈరోజు ఒంటిగంటకు సీజ్ చేశామని తాసిల్దార్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఇట్టి ఇస్ అక్రమ ఇసుక వేలం పాట సాయంత్రం ఐదు గంటలకు తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని, ఆసక్తి గలవారు ఈ వేళ పాటలో పాల్గొనవలసిందిగా ఆయన కోరారు.