ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి శ్రీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి, శ్రీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివార్లను, ప్రధాన వీధుల కూడా రథోత్సవాన్ని, పల్లకి సేవలు నిర్వహించారు. కార్యక్రమంలో రంగు రవీందర్ గౌడ్, భానూరి నర్సారెడ్డి, పడిగల శ్రీనివాస్, దండ బోయిన సంజీవ్, రాజేందర్ గౌడ్, నామాల రవి, తదితరులు పాల్గొన్నారు.