సంతాప సభ పోస్టర్ల ఆవిష్కరణ 

Inauguration of condolence postersనవతెలంగాణ – నవీపేట్
కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సంతాప సభ పోస్టర్లను మండలంలోని అభంగపట్నం గ్రామంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ బోధన్ డివిజన్ కార్యదర్శి రాజేశ్వర్ ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జూలై 28 ఖమ్మంలో జరిగే సంతాప సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేందర్, సాయి రెడ్డి, లింబాద్రి, హన్మాన్లు, రేఖా, సుజాత, కవిత తదితరులు పాల్గొన్నారు.