నవతెలంగాణ- ఆర్మూర్
మండలంలోని గోవింద్ పెట్ గ్రామ వి డి సి ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది శుభ పండుగ రోజు అయిన కొండాపురం ఎల్లమ్మ గుడి నూతనంగా నిర్మించి ప్రారంభించినారు.. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బండమీది జమున గంగాధర్, ఎంపీటీసీ యల్ల రాజ్ కుమార్, సొసైటీ చైర్మన్ బంటు మహిపాల్, వీడీసీ అధ్యక్షులు లింగారెడ్డి,, సుభాష్ ,మహేందర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.