కురుమ యువ చైతన్య సమితి క్యాలెండర్ ఆవిష్కరణ


నవతెలంగాణ- రామారెడ్డి: మండలంలోని పోసానిపేటలో శుక్రవారం కురుమ యువ చైతన్య సమితి నూతన క్యాలెండర్ ను వ్యవస్థాపక సభ్యులు చెలిమేటి గంగాధర్ గ్రామ చైతన్య సమితితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు బైకరి సంతోష్, ఉపాధ్యక్షులు రాజేందర్, సభ్యులు బాలమల్లు, రాజు, శ్రీనివాస్, సుదర్శన్, రాజలింగం, నరేష్ తదితరులు పాల్గొన్నారు.