కొడిచర గ్రామంలో 17న మహాత్మా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ

నవతెలంగాణ – మద్నూర్

 శ్రీ విశ్వగురు మహాత్మా బసవేశ్వర విగ్రహవిష్కరణ కార్యక్రమం తేదీ 17/ 9 / 2023  ఆదివారం ఉదయం 11:00 గంటలకు మద్నూర్ మండలం లోని కోడిచీర గ్రామంలో చేపట్టడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ సమస్త వీరశైవ లింగాయత్ సమాజం మరియు శ్రీ మహాత్మా బసవేశ్వర అభిమానులు  ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ పాల్గొని  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోడిచర గ్రామ వీరశైవ లింగాయత్ సమాజ్ జనరల్ సెక్రెటరీ జుబ్రే సుధాకర్ కోరారు జుక్కల్ నియోజకవర్గం సమస్త వీరశైవ లింగాయత్ సమాజ్ సమస్త గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ హవానితులేనని ఆయన తెలియజేశారు.