ఫోటో ఎక్స్పోవాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

ఫోటో ఎక్స్పోవాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణనవతెలంగాణ-కందుకూరు
ఈనెల 26 తారీకున హైదరాబాదులో జరగ బోయే ఫోటో ఎక్స్పోవాల్‌ పోస్టర్‌ను మంగళవారం కందు కూరు ఆర్డీవో సూరజ్‌ కుమార్‌ ఆవిష్కరించారు. అనం తరం ఆ సంఘం అధ్యక్షులు పురుషోత్తం మాట్లాడుతూ ఫోటో అండ్‌ వీడియోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26, 27, 28 తేదీలలో హైదరాబాదులో జరిగే ఫో టో ఎక్స్పోలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఫోటో, వీడియో గ్రాఫర్లు, రోజు రోజుకు నూతన మెలకు వలు నేర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కా ర్యదర్శి హరిప్రసాద్‌, ఉపాధ్యక్షులు చందుగౌడ్‌, మాధవ రెడ్డి, రాకేష్‌ రెడ్డి, జంగయ్య, బాలకష్ణ, మహేందర్‌, మల్లే ష్‌ లింగం,బాలు, శ్రీకాంత్‌ ఫోటో ఎక్స్‌పోలో పాల్గొ న్నారు.