ఆర్బిఎమ్ హాస్పిటల్స్ క్యాలెండర్ ఆవిష్కరణ..

Inauguration of RBM Hospitals Calendar..నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా ఆర్ బి ఎమ్ హాస్పిటల్స్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎమ్ హాస్పిటల్స్ మార్కెటింగ్ మేనేజర్ బూడిద నవీన్, మున్సిపల్ చైర్మన్ సుధా హేమెంధర్ గౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, ముక్కెర్ల మల్లేష్ యాదవ్, గౌలికర్ అరుణ, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బందారపు బిక్షపతి గౌడ్, గుడ్ల నరేష్, బూడిద భాస్కర్, బూడిద మధు తదితరులు పాల్గొన్నారు.