
మండల పరిధిలోని రెడ్ల రేపాక గ్రామంలో మార్చి 8 నుండి 10వ తేదీ వరకు జరగనున్న శ్రీ భవాని శంకర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆలయ అవరణలో సోమవారం ఇందురు విద్యాసంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుర్రం లక్ష్మారెడ్డిలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నోముల మల్లేష్,పాశం సత్తిరెడ్డి,జంగం శంకరయ్య, సిరికొండ జాంగిర్,పంతంగి రాజు,గాడిపళ్లి యాదయ్య,కందుల శ్రీను, కందుల మహేష్,కదిరేణి మురళి, కందుల శంకరయ్య,యాదయ్య,భాస్కర్,బాలరాజు,రమేష్,నరసింహ తదితరులు పాల్గొన్నారు.