వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం 

Inauguration of wood buying centerనవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెం గురువారం, పీఏసీఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డి, మాజీ సర్పంచ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా మదర్ డైరీ డైరెక్టర్ పుప్పాల నరసింహులు, కానుగు బాలరాజు గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బండి అశోక్, గ్రామ శాఖ అధ్యక్షులు కాదూరి భాను చందర్ తదితరులు పాల్గొన్నారు.