– ఐడీబీఐ కాపిటల్ అంచనా
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ 2032 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని ఐడీబీఐ కాపిటల్ ఓ రిపోర్ట్‌లో అంచనా వేసింది. దేశ జీడీపీ ప్రతి 18 నెలలకు ఒక ట్రిలియన్ డాలర్లు జోడించే అవకాశం ఉందన్నారు. దీంతో ఎనిమిదేండ్లలో 10 ట్రిలియన్లకు చేరొచ్చని పేర్కొంది. మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు భారత్‌ను గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మార్చనున్నాయని అంచనా వేసింది.