హృదయం ఆకారంలో భారతదేశపు మొదటి డ్యూయల్


– లేయర్ జెల్లీని పరిచయం చేసిన  అల్పిన్ లిబే జస్ట్ జెల్లీ

 నవతెలంగాణ హైదరాబాద్: అల్పిన్ లిబే జస్ట్ జెల్లీ పర్ఫెట్టి వాన్ మెల్లీ సంస్థ నుండి దిగ్గజపు బ్రాండ్ అల్పిన్ లిబే జస్ట్ జెల్లీ, భారతదేశపు మొదటి హృదయం ఆకారపు, డ్యూయల్-లేయర్ జెల్లీని పరిచయం చేసింది, అందుబాటులో ఉండే విధంగా కేవలం రూ.2కి ఒక విలక్షణమైన అనుభూతి ప్రయాణాన్ని అందించడానికి అందచేయబడింది. ఈ వినూత్నమైన జెల్లీ రెండు విలక్షణమైన లేయర్స్ ను కలిగి ఉంది- మృదువైన – ఫోమీ (నురగ) పొర మరియు జెల్లీ పొర, ఇది మృదువైన & నమిలే అనుభవానికి దారితీస్తుంది – మొత్తం వినియోగ అనుభవాన్ని మెరుగుపరిచే ఆనందకరమైన కలయికను సృష్టిస్తుంది.  అల్పిన్ లిబే జస్ట్ జెల్లీ జెల్లీ శ్రేణిలో వినూత్నతను కొనసాగిస్తోంది.  మెరుగుపరచబడిన మిఠాయి అనుభవం కోసం ప్రతి బైట్ లో  వినోదం, రుచి మరియు ఆకృతి యొక్క ఆనందకరమైన మిశ్రమాన్ని అందిస్తోంది.
ఈ విలక్షణమైన ఉత్పత్తి అభివృద్ధి చెందుతున్న జెల్లీ శ్రేణిలో ప్రత్యేకంగా నిలిచింది, ఆకారం, ఆకృతి మరియు రుచి వినియోగదారు ఎంపికలను ప్రోత్సహిస్తాయి. రుచికరమైన స్ట్రాబెర్రీ రుచి మరియు వినూత్నమైన డ్యూయల్-లేయర్ ఆకృతితో, అల్పిన్ లిబే జస్ట్ జెల్లీ హార్ట్ ప్రీమియం ఆఫరింగ్ ను సరసమైన ధరలలో పొందడానికి అన్వేషిస్తున్న వినియోగదారులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది.
“భారతదేశంలో జెల్లీ మార్కెట్ నిరంతరంగా వృద్ధి చెందుతోంది ఎందుకంటే వినియోగదారులు కొత్త అనుభవాలు కోరుకుంటున్నారు. అల్పిన్ లిబే జస్ట్ జెల్లీ హార్ట్ తో, మేము సృజనాత్మకత హద్దులను అధిగమించి ఆనందకరమైన ఆకారంతో పాటు విలక్షణమైన ఆకృతిని కూడా కలిసిన ఉత్పత్తిని అందిస్తున్నాం. కేవలం రూ.2 ధరకి, తమ మిఠాయి ఎంపికలలో నాణ్యత మరియు విలువ కోసం పరిశీలిస్తున్న వినియోగదారుల కోసం ఇది ఆనందకరమైన అనుభవం. రెండు-లేయర్స్, మృదువైన, నురగతో, నమిలే అనుభవాన్ని వినియోగదారులకు ఇచ్చే ఈ ప్రీమియం ఆఫరింగ్ ను పరిచయం చేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము” అని గుంజన్ ఖేతన్, ఛీఫ్ మార్కెటింగ్ అధికారి, పర్ఫెట్టి వాన్ మిల్లే ఇండియా అన్నారు.

భారతదేశంలో 2012లో విడుదల చేయబడిన, అల్పిన్ లీబే జస్ట్ జెల్లీ మిఠాయి శ్రేణిలో దిగ్గజపు బ్రాండ్ గా అభివృద్ధి చెందింది. జెల్లీస్ శ్రేణిలో మార్కెట్ నాయకునిగా, నాణ్యత మరియు వినూత్నత కోసం ఇది శక్తివంతమైన ప్రతిష్టను రూపొందించింది. బ్రాండ్ మొదట పండ్ల-రుచి గల జెల్లీస్ ను అతి తక్కువ ధరకు రూ.1కి పరిచయం చేసింది, విభిన్నమైన ప్రజలకు వాటిని అభిమానించే వారిగా చేసింది. సంవత్సరాలు గడిచిన తరువాత, అల్పిన్ లీబే జస్ట్ జెల్లీ అభివృద్ధిని కొనసాగించింది, తమ ఆఫరింగ్స్ ను కొత్త ఆకారాల్లో  రూ. 10 ధరల పాయింట్ కి అందచేస్తోంది, దేశవ్యాప్తంగా వినియోగదారుల విభిన్నమైన అవసరాలను నెరవేర్చడాన్ని నిర్థారిస్తోంది.
తమ కొత్త ఉత్పత్తి విడుదలతో- ఆనందకరమైన హృదయం ఆకారాపు ప్రీమియం జెల్లీ కేవలం రూ.2కి లభిస్తోంది-అల్పిన్ లిబీ జస్ట్ జెల్లీ భారతదేశంవ్యాప్తంగా యువ స్నాకర్స్ ను మరియు ట్రీట్ ప్రేమికులను నిమగ్నం చేయాలని కోరుకుంటోంది. నిజమైన పండ్ల రసం యొక్క సుగుణాలతో నిండిన, ఈ కొత్త ఆఫరింగ్ నాణ్యత మరియు రుచికి బ్రాండ్ యొక్క అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది, వినోదం మరియు రుచిల రెండిటి విందుకు వాగ్థానం చేస్తోంది.