స్వదేశీ టెక్నాలజీ క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష సక్సెస్‌

స్వదేశీ టెక్నాలజీ క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష సక్సెస్‌– ఒడిశా తీరంలోని చాందీపూర్‌ నుంచి ప్రయోగం
చాందీపూర్‌: స్వదేశీ టెక్నాలజీ క్రూయిజ్‌ క్షిపణి ని డీఆర్‌డీఓ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) ప్రయోగించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్‌ నుంచి గురువారం క్షిపణిని ప్రయోగించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు దూసుకెళ్లిందనీ, తాము జరిపిన పరీక్ష విజయ వంతమైందని అధికారులు తెలిపారు.