నవతెలంగాణ-బెజ్జంకి : మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో మాజీ ప్రధాని ఇందిర గాంధీ వర్థంతి దినోత్సవం కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇందిర గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులు పూలమాలు వేసి నివాలర్పించారు.మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.